Nojoto: Largest Storytelling Platform

కోపమో, ప్రేమో ఎప్పటి భావాన్ని అప్పుడే చూపించేస్తే

 కోపమో, ప్రేమో ఎప్పటి భావాన్ని
అప్పుడే చూపించేస్తే అక్కడితో అయిపోతుంది...
ఆ భావాలన్నీ మనసులో అనిచేసుకుంటే
అగ్ని పర్వతం లా ఒక్కసారిగా పొంగిపోతాయి...

©గోటేటి గుళికలు
  #UskeSaath #feelings #solo_goteti