Nojoto: Largest Storytelling Platform

నీ అంతరంగ స్పందనకు ప్రతిస్పందనయైన నీ బాహ్య స్పంద

నీ అంతరంగ స్పందనకు 
ప్రతిస్పందనయైన 
నీ బాహ్య స్పందనకు
ప్రతిస్పందించిన 
వారి స్పందనకు 
నువు ప్రతిస్పందించడం 
నీ కనీస ధర్మం ఎందుకంటే ప్రతీ స్పందనకీ ప్రతిస్పందన 
కలుగుతుందని ఖచ్చితంగా నిర్దారించలేం.
కాని ప్రతిస్పందన కలిగిందంటే మాత్రం 
వాళ్ళ మనసుని నీ స్పందన కదిలించిందనే అర్ధం 
మెలిపెట్టి ముద్దాడిందనే అర్ధం
గిల్లి గడుసుగ చోద్యం చూసిందనే అర్ధం
తీరైన గమకాలతో జోలపాడిందనే అర్ధం
రోమాలు నిక్కపొడిచేలా తట్టి లేపిందనే అర్ధం
నీ అంతరంగ స్పందనకు 
ప్రతిస్పందనయైన 
నీ బాహ్య స్పందనకు
ప్రతిస్పందించిన 
వారి స్పందనకు 
నువు ప్రతిస్పందించడం 
నీ కనీస ధర్మం ఎందుకంటే ప్రతీ స్పందనకీ ప్రతిస్పందన 
కలుగుతుందని ఖచ్చితంగా నిర్దారించలేం.
కాని ప్రతిస్పందన కలిగిందంటే మాత్రం 
వాళ్ళ మనసుని నీ స్పందన కదిలించిందనే అర్ధం 
మెలిపెట్టి ముద్దాడిందనే అర్ధం
గిల్లి గడుసుగ చోద్యం చూసిందనే అర్ధం
తీరైన గమకాలతో జోలపాడిందనే అర్ధం
రోమాలు నిక్కపొడిచేలా తట్టి లేపిందనే అర్ధం