Nojoto: Largest Storytelling Platform

అత్తవు గాదట సూటిపోటి మాటల్తో సురకలెట్టగ నేస్తానివ

అత్తవు గాదట సూటిపోటి మాటల్తో సురకలెట్టగ 
నేస్తానివిగాదట ఎకసెక్కాల్తో పొద్దూక కొలుసుకోగ 
ఇరుగుపొరుగువి గాదట ఎనక్కెళ్ళి దెప్పిపొడవగ 
కడకు శత్రువ్వి గాదట నోరార నా అంతాన్ని గోరగ  అవేవి నువు గాకున్నా... అన్ని నువే ఐనా గొప్ప మనసు నీది...

#పద్యసరళి