Nojoto: Largest Storytelling Platform

మనసులో చిన్ని చిన్ని ఆశలు, కల్లను వెలుగుతో నింపే చ

మనసులో చిన్ని చిన్ని ఆశలు,
కల్లను వెలుగుతో నింపే చిన్ని ఆనందాలు,
వెళ్ళాలనిపిస్తుంది మల్లి ఆ జీవితానికి,
అలసిన ఈ పయనాన్ని విడిచి!!

నడవాలిగా మనవల్ని పట్టుకుని,
లేదంటే వాళ్ళు భయపడతారుగా,
మనం తప్పిపోతామని!!

మారం చేయలిగా, మనకి కావలని,
ఏడ్పించాలిగా మనవల్ని,
ఆరవాలిగా మనకు ఇప్పించాలని!!

చూపించాలిగా మన అమాయకత్వాన్ని, 
పలకలిగ మన హృదయాన్ని,
ఫిదా అయ్యి ఇవ్వాలిగా, మనకి కావాల్సినన్నీ!!

తినిపించే ముద్దలు,
లాలించే కథలు,
మైమరిపించే కలల్లు!!

ఆపేయాలిగా ఆ క్షణాలు,
ఉండలి ఆ రోజుల్లో ఎప్పటికి,
ఈ భయాళ్ళు, పరుగులు విడిచి!!

©Lalitha_l2
  #life #love #memories #childhood #pain #situations
lalithal29971

Lalitha_l2

New Creator