Nojoto: Largest Storytelling Platform

ఒకటి పాయే రెండు పాయే మూడోచ్చెను మూటకట్ట మాస్క్ పెట

ఒకటి పాయే రెండు పాయే మూడోచ్చెను మూటకట్ట
మాస్క్ పెట్ట మందగిస్తే మట్టుపెట్ట ముందుంటది
నేడు లేదు రేపు రాదు పరిశుభ్రత లోపిస్తే
 పలహరపు ప్రాణాలను ఆరగించ అవతరించే
రద్దితో రాజుకొను ఆర్పలేని చితిమంటా 
 దూరంతో దారిమలుపు వెంటపడే దరిద్రాన్ని
ఇంటనుండి ఈడ్చివేయి మందులేని మహమ్మారిని
వెళ్ళబుచ్చకు కాలం వెర్రి ఆలోచనలతో 
సంసయించి వెనుదిరగకు వేసుకొనగా వాక్సిన్

©vineelasubramanyam #corona 
#corona
ఒకటి పాయే రెండు పాయే మూడోచ్చెను మూటకట్ట
మాస్క్ పెట్ట మందగిస్తే మట్టుపెట్ట ముందుంటది
నేడు లేదు రేపు రాదు పరిశుభ్రత లోపిస్తే
 పలహరపు ప్రాణాలను ఆరగించ అవతరించే
రద్దితో రాజుకొను ఆర్పలేని చితిమంటా 
 దూరంతో దారిమలుపు వెంటపడే దరిద్రాన్ని
ఇంటనుండి ఈడ్చివేయి మందులేని మహమ్మారిని
వెళ్ళబుచ్చకు కాలం వెర్రి ఆలోచనలతో 
సంసయించి వెనుదిరగకు వేసుకొనగా వాక్సిన్

©vineelasubramanyam #corona 
#corona