Nojoto: Largest Storytelling Platform

బాధను రాస్తే ఎన్నాళ్ళని ఊహావిహారం అబద్ధపు కల అంటార

బాధను రాస్తే ఎన్నాళ్ళని ఊహావిహారం అబద్ధపు కల అంటారు
సర్లే మనం కూడా బయటపడాలి కదా అని 
ఎంత వెత తన్నుకొచ్చినా వాటన్నిటికి సమాధికట్టి
ఇంకేవో ఊహలో,జ్ఞాపకాలో రాస్కున్నా పాపమే!
రాయొద్దు నువ్వు అవి మాత్రమే రాయాలి 
లేదంటే ఎవరో ఒకర్ని తగులుకున్నట్టే..
తగుల్కుంటే తప్ప ఆహ్లాదాన్ని రాయొద్దు,పంచొద్దు.
ఈ విషయం ఇన్ని రోజులు తెల్వక ఏది పడితే అది నోటికొచ్చింది రాస్కోడం అలవాటైంది భలే! 🙏 well wisher bongu antu inkosari chettha questions adigithe mamuluga undadu