అక్షరాలు నాకోసం వేట మొదలెట్టినపుడు తెలీలేదు.. కాని వాటికై నా వేట మొదలైనపుడే తెలిసొచ్చింది. వాటి వేటకు గల కారణమేంటని... #అక్షరాలు #వేట #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguqoutes #lovequotesbysrilathalion