పొద్దున్నే వచ్చే సూర్య కిరణాలు నన్ను మైమరిపిస్తూ, ఆనందాన్ని విరజల్లుతుంది ... సముద్ర ఉప్పెన లా ఆహ్లాదాన్ని ముంచుకు తెస్తుంది... ఆ సూర్యుడి కిరణాళ్ళ లాగా కరోనా తో వచ్చిన చీకటి ని తరమి కొడదాం ! ఒక నావికుడు కూడా తుఫాను లో చిక్కుకున్నప్పుడు తన దగ్గర ఉన్న ఒకే ఒక ఉపాయం - ఆఖరి క్షణం వరకు పోరాడటం... ఇది కూడా ఒక తుఫాను అనుకుందాం, మనం ఆ పడవ లో ఉన్న నావికులు అనుకుందాం, ఈ తుఫాను గూడా ఎప్పటికీ నిలిచిపోదు, పోరాటం లో గెలుపు ఎప్పుడు పట్టుదల కల వాడిదే... ఒక నవ్వు తో మన పోరాటాన్ని మన సహకారం తో మరియు పట్టుదల తో గెలుద్దాం ! #motivation #yqkavi #telugupoetry #teluguwritings