నిర్లక్ష్యానికి నిలువెత్తు రూపం నువ్వని అన్నారు కొందరు నా నవ్వుకు నిలువెత్తు నిధివి నువ్వని ఘాటుగా జవాబిచ్చాను నేను. #నానీలు #ప్రహేళిక #మౌనీకన్న_నానీలు #నాభావాలు_మౌనీకన్న