గడిచిన కాలం నీకు గతం కావచ్చు కానీ అది నా జ్ఞాపకం నా ఆశ నీకు చిన్నదే కావచ్చు కానీ అదే నా ప్రపంచం #నానీలు #ప్రహేళిక #నాభావాలు_మౌనీకన్న #మౌనీకన్న_నానీలు