Nojoto: Largest Storytelling Platform

తారకలను ఊయలూపా ఆకసపూయలూపి నేలకు కితకితలెట్టా మబ్బు

తారకలను ఊయలూపా ఆకసపూయలూపి
నేలకు కితకితలెట్టా మబ్బులనే గిల్లొచ్చి
చందురుడినే కాజేసా కలువలకే కానుకగిచ్చా
నిశినే ఎత్తుకెళ్ళా వెలుగింటికి విహారయాత్రకి  Image credits:  shutterstock

#నాఛాలెంజ్ #తారకలు #metaphorstelugu #yqbaba #yqkavi #sltelugu