దిద్దుకోలేని అలవాట్లు దిద్దలేని పొరపాట్లు దిద్దుకో బడని జీవితాలు సాగే యాంత్రిక జీవనాలు #భావసుమాలు #వైక్యూకవి