Nojoto: Largest Storytelling Platform

ఆహా! తెల్లవారుజామున సుప్రభాతం చెవిన పడితే చాలు...

ఆహా! తెల్లవారుజామున సుప్రభాతం 
చెవిన పడితే చాలు...
స్నానమాచరించి తెలుగుతనం ఉట్టిపడేలా నిండు మహాలక్ష్మిలా నడియాడుతూ నే తులసికోట చుట్టూ ప్రదక్షిణ చేసి చక చక వంటింట్లో పనులు చక్కబెట్టుకుంటుండగ మీరు లేచే టైం అయిందని గబ గబ 
మీకు కాఫీ కలుపుకుని పరిగెత్తుకొచ్చి సరదాగ సరసమాడ మిమ్మల్ని కొనగోటితో నిద్ర లేపుతున్న దృశ్యం నా కళ్ళ ముందు మెదులుతుందోయ్....ప్రియ ప్రవరాఖ్య! #సుప్రభాతం #తెల్లవారుజామున #ప్రియప్రవరాఖ్య #yqbaba #yqkavi #telugu #teluguvelugu

#సుప్రభాతం #తెల్లవారుజామున #ప్రియప్రవరాఖ్య #yqbaba #yqkavi #Telugu #teluguvelugu