Nojoto: Largest Storytelling Platform

సిద్ధించని ఫలితాల్లో ఆశలతో కదలాలి.! మంచెదో ముందుంద

సిద్ధించని ఫలితాల్లో ఆశలతో కదలాలి.!
మంచెదో ముందుందని ఊహలతో కదలాలి.!

రెప్పవాల్చలేని చూపు ఎందుకనో చలువ(ఏ.సి) గదిలొ
పరిమళాలు మోసుకొచ్చె గాలులతో కదలాలి.!

ఎన్నెన్నో శోధిస్తూ నేనొక్కటి మరిచావు
నిన్ను నీకు కానుకిచ్చు బోధలతో కదలాలి.!

ముందునకే సాగడమా? వెనక చూపు అవసరమే
స్పూర్తి కొంత రగిలించే గాథలతో కదలాలి.!

పొలం పనులు మట్టిలోన ఎంత హాయి వన్నెలయ్య
అపుడప్పుడు పులకరిస్తు పంటలతో కదలాలి.! #వన్నెలయ్య_గజల్ 196 #గజల్ #గజల్స్ #తెలుగుగజల్ #కదులు
సిద్ధించని ఫలితాల్లో ఆశలతో కదలాలి.!
మంచెదో ముందుందని ఊహలతో కదలాలి.!

రెప్పవాల్చలేని చూపు ఎందుకనో చలువ(ఏ.సి) గదిలొ
పరిమళాలు మోసుకొచ్చె గాలులతో కదలాలి.!

ఎన్నెన్నో శోధిస్తూ నేనొక్కటి మరిచావు
నిన్ను నీకు కానుకిచ్చు బోధలతో కదలాలి.!

ముందునకే సాగడమా? వెనక చూపు అవసరమే
స్పూర్తి కొంత రగిలించే గాథలతో కదలాలి.!

పొలం పనులు మట్టిలోన ఎంత హాయి వన్నెలయ్య
అపుడప్పుడు పులకరిస్తు పంటలతో కదలాలి.! #వన్నెలయ్య_గజల్ 196 #గజల్ #గజల్స్ #తెలుగుగజల్ #కదులు