Nojoto: Largest Storytelling Platform

అక్షరాలను అడుగుతున్నా నువ్వెలా ఉన్నావని! పదాలతో ప

అక్షరాలను అడుగుతున్నా
నువ్వెలా ఉన్నావని!

పదాలతో పంచుకుంటున్నా
నీతొడు కావాలని!

కైతలతో కాలమెల్లదీస్తున్నా
ప్రతిధ్వని నువ్వేనని!

కన్నీటితో కబురంపుతున్నా
కాలాతీతం నాప్రేమనీ! #అక్షరాలు #నాప్రేమ #ప్రేమ #కబురు #పదాలు #yqkavi #telugu #teluguvelugu
అక్షరాలను అడుగుతున్నా
నువ్వెలా ఉన్నావని!

పదాలతో పంచుకుంటున్నా
నీతొడు కావాలని!

కైతలతో కాలమెల్లదీస్తున్నా
ప్రతిధ్వని నువ్వేనని!

కన్నీటితో కబురంపుతున్నా
కాలాతీతం నాప్రేమనీ! #అక్షరాలు #నాప్రేమ #ప్రేమ #కబురు #పదాలు #yqkavi #telugu #teluguvelugu

#అక్షరాలు #నాప్రేమ #ప్రేమ #కబురు #పదాలు #yqkavi #Telugu #teluguvelugu