Nojoto: Largest Storytelling Platform

"నాతిచరామి"వరుడు చేత పలికించిన మంత్రము..... వధువు

"నాతిచరామి"వరుడు చేత
పలికించిన మంత్రము..... 
వధువు చెవిలో,,, మదిలో
గుండె లోలోపల వినపడి
భవిత కనబడి మనసు
సన్నాయి పాట పాడే 
అద్భుత మంత్రం... 
దేవులపల్లి వారి కలం 
నుండి పాటగా పల్లవించిన
మంత్రము " నాతిచరామి " #సమస్యాపూరణ 64
#పెళ్ళివిశిష్టత 
#భావ సుమాలు 
#వైక్యూ కవి
"నాతిచరామి"వరుడు చేత
పలికించిన మంత్రము..... 
వధువు చెవిలో,,, మదిలో
గుండె లోలోపల వినపడి
భవిత కనబడి మనసు
సన్నాయి పాట పాడే 
అద్భుత మంత్రం... 
దేవులపల్లి వారి కలం 
నుండి పాటగా పల్లవించిన
మంత్రము " నాతిచరామి " #సమస్యాపూరణ 64
#పెళ్ళివిశిష్టత 
#భావ సుమాలు 
#వైక్యూ కవి

#సమస్యాపూరణ 64 #పెళ్ళివిశిష్టత #భావ సుమాలు #వైక్యూ కవి