Nojoto: Largest Storytelling Platform

సంతోషం లో తోడుగా ఉన్నావు దుఖంలో అండగా ఉన్నావు ఎవ్వ

సంతోషం లో తోడుగా ఉన్నావు
దుఖంలో అండగా ఉన్నావు
ఎవ్వరూ లేరని బాధపడిన వేళ
నేను ఉన్నాను అని ధైర్యం ఇచ్చావు
బ్రతకటానికి అర్థం లేదనుకున్నవేళ. 
నా భుజం తట్టి నాకు ఊపిరి పోసినావు.
సదా నీడలా వెన్నంటే ఉండే నీవు
ఎప్పటికీ నాతోనే ఉంటావు కదూ !!!  ఒక్కోసారి ముందు, ఒక్కోసారి వెనుక, కానీ ఎప్పుడూ అమ్మ చేయి పట్టుకుని వదలనని మారాం చేసే చంటి పిల్లాడిలా మనతోనే ఉండేది మన నీడ! 

ఇవాళ కాస్త ఆ నీడ మీద అక్షరాల వెలుగును పడనీయండి మీ మాటలతో!
#నీడ #yqkavi #collab  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

ఒక్కోసారి ముందు, ఒక్కోసారి వెనుక, కానీ ఎప్పుడూ అమ్మ చేయి పట్టుకుని వదలనని మారాం చేసే చంటి పిల్లాడిలా మనతోనే ఉండేది మన నీడ! ఇవాళ కాస్త ఆ నీడ మీద అక్షరాల వెలుగును పడనీయండి మీ మాటలతో! #నీడ #yqkavi #Collab #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi