Nojoto: Largest Storytelling Platform

అన్నెమెరుగని ఆమెకే అడుగడుగున ఆటంకాన్ని సృజియించుదు

అన్నెమెరుగని ఆమెకే అడుగడుగున ఆటంకాన్ని సృజియించుదువేలరా?
మగమహారాజుయన్న ఖరవు వలననే గదరా!
ఆమె లేనిచో నీకసలు పుట్టుపూర్వోత్తరాలు ఎచటివిరా? 
ఆడపడచునడచు నీవు మొనగాడివాయె గదరా! Andarni udheshinchi rasindi kadu aadavaallani chinna chupu chuse mahanubavulaki e kavitha ankitham ☺

#ఆడది #మగమహారాజు #yqbaba #yqkavi #telugu #telugukavi #teluguquotes