Nojoto: Largest Storytelling Platform

మనసు మూగ బోయిందో లేక, నిశ్శబ్ధం నన్ను ఆక్రమించిందో

మనసు మూగ బోయిందో లేక,
నిశ్శబ్ధం నన్ను ఆక్రమించిందో తెలియడం లేదు..
ఎన్నో ఆలోచనలు మదిలో మెదులుతున్నా,
రూపం మటుకు అంతు చిక్కడం లేదు..
రాయలన్న ఆలోచన ఉన్న,
అక్షరాలు ఆగాధంలో పడి 
కొట్టుకుపోతున్నట్లున్నాయి..
పదాలు అందుకోడానికి ఎంత ప్రయత్నం చేసినా, 
అందినట్టే అంది  చేజారిపోతున్నాయి..
చూద్దాం, ఈ నిశ్శబ్దం ఎన్నిరోజులు 
నన్ను ఆవహిస్తుందో.. ఎంతకాలం 
మౌనంగా ఉంచుతుందో..  #మౌనం #తెలుగుకవి #myownwords  #yourquotebaba #yqkavi #writerscommunity #quoteoftheday #musings