Nojoto: Largest Storytelling Platform

పెళ్లి చేసేటప్పుడు ఆస్తులు చూస్తారు అంతస్తులు చూ

పెళ్లి చేసేటప్పుడు 
ఆస్తులు చూస్తారు 
అంతస్తులు చూస్తారు 
జీతాన్ని చూస్తారు 
జాతకాలు చూపిస్తారు 
ఒక్కడే అయితే మురిసిపోతారు 
కట్నం ఎంత అంటే అంత ముట్ట చెబుతారు 
పెళ్లి చేసి పంపిస్తారు 
వేధిస్తున్నాడు అంటే సర్దుకోమంటారు 
హింసిస్తున్నాడు అంటే మారుతాడు అంటారు 
బాధపడకు మంచి రోజులు వస్తాయి అంటారు
గుడులు గోపురాలకు తిరగమంటారు 
నోములు వ్రతాలు చేయిస్తుంటారు 
పరువు ప్రతిష్ట అంటూ నచ్చ చెబుతారు 
మానసికంగా ఆడపిల్లను చంపేస్తారు  #ఆడపిల్ల #పెళ్లి #జీవితం #yqkavi #తెలుగుకవి
పెళ్లి చేసేటప్పుడు 
ఆస్తులు చూస్తారు 
అంతస్తులు చూస్తారు 
జీతాన్ని చూస్తారు 
జాతకాలు చూపిస్తారు 
ఒక్కడే అయితే మురిసిపోతారు 
కట్నం ఎంత అంటే అంత ముట్ట చెబుతారు 
పెళ్లి చేసి పంపిస్తారు 
వేధిస్తున్నాడు అంటే సర్దుకోమంటారు 
హింసిస్తున్నాడు అంటే మారుతాడు అంటారు 
బాధపడకు మంచి రోజులు వస్తాయి అంటారు
గుడులు గోపురాలకు తిరగమంటారు 
నోములు వ్రతాలు చేయిస్తుంటారు 
పరువు ప్రతిష్ట అంటూ నచ్చ చెబుతారు 
మానసికంగా ఆడపిల్లను చంపేస్తారు  #ఆడపిల్ల #పెళ్లి #జీవితం #yqkavi #తెలుగుకవి

#ఆడపిల్ల #పెళ్లి #జీవితం #yqkavi #తెలుగుకవి