రక్తం ప్రాణశక్తి ప్రాణశక్తి ని పంచుదాం పంచగలం ... మనం మానవత పెంచగలం వీర సైనికుడు రక్తదానం చేసే త్యాగమూర్తి ఒక్కో రక్తపు బొట్టు🩸🩸 ఓ కుటుంబానికి వెలుగు 🌄 ఒక్కో రక్తపు బొట్టు🩸🩸 ఓ ఇంటి ఇల్లాలికి కుంకుమ బొట్టు🔴 #భావసుమాలు #వైక్యూకవి #blood donar day