నీకోసం వేసే ప్రతీ అడుగులో అలసటకి తావు లేదు ఎడారిలో ఏదారి తెలీకున్న, నీకై ఆలోచిస్తు వేసే ప్రతీ అడుగు నన్ను నీదారికి చేరుస్తుందని నా నమ్మకం. Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 #rzpicprompt897 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone #నాభావాలు_మౌనీకన్న