Nojoto: Largest Storytelling Platform

అప్పుడే పుట్టిన భావమనే పుత్తడి బొమ్మకు పదాల పట్టు

అప్పుడే పుట్టిన భావమనే పుత్తడి బొమ్మకు
పదాల పట్టు వస్త్రాన్ని చుట్టారట. ఎంతకీ ఏడుపు ఆపకపోతే చదువుల తల్లొచ్చి బుజ్జగించినట్లుంది. ఇక మారాలు మానేసి భావామృత సాగరానికి ఆ స్వరసరస్వతి ప్రాణం పోసింది!! #ms_amma 😊

#yqkavi #teluguvelugu

200 quotes under the #amaterasutelugu

amaterasu9739

amaterasu

New Creator