Nojoto: Largest Storytelling Platform

ఆశల విత్తులెన్నో వేసి వుంచా... మంచి మొలకలు వస్తా

ఆశల విత్తులెన్నో 
వేసి వుంచా... 
మంచి మొలకలు
వస్తాయని ఆశ 
ఆశయాల మొగ్గలెన్నో 
మూసి వుంచా... 
అచ్చం సాయంకాలము
కోసి మూసి వుంచిన 
రాత్రి కల్లా పువ్వులు గా
విరబూసిన నిత్యమల్లి లా
విరబూస్తాయని నా ఆశ
ఆశే మనకున్న ఆస్తి.  ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన  Jagan gorre గారికి ధన్యవాదాలు..🙏

తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను,
ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి..
ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, 
పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం..