Nojoto: Largest Storytelling Platform

ఓ పాలపుంత, ఆ తారలు, ఈ విశ్వం, దాని తాలూకూ గ్రహపుగ్

ఓ పాలపుంత,
ఆ తారలు,
ఈ విశ్వం,
దాని తాలూకూ గ్రహపుగ్రహాలు,
వీటికి ఒక అంచున మన ప్రపంచం,
వీటిలో ఏదో ఒక మూల మన ఊరు,
ఆ పాలపుంత మొదలు ఈ మన ఊరి వరకు
అందాన్నిచ్చేదే, మా చందమామ,
చివరికి ఆ చందమామ కోరుకున్నది ఏమిటో తెలుసా?
ఓ గులాబీ, చిరునవ్వుతో. Romantic redrossy 🌙

Writing after a long time, like a mandate 😁

#ganshots #moon #redrose #romantic #afteralongtime #yqkavi #telugu #తెలుగు

Romantic redrossy 🌙 Writing after a long time, like a mandate 😁 #ganshots #Moon #redrose #Romantic #afteralongtime #yqkavi #Telugu #తెలుగు