Nojoto: Largest Storytelling Platform

ఒంటరి బాటసారికి ఎన్నెన్నో అను"భూతులు" పొగల మధ్యన

ఒంటరి బాటసారికి ఎన్నెన్నో అను"భూతులు"

పొగల మధ్యన ఊపిరికి మసిపూస్తున్న బుల్లిపిట్టలు,
కిక్కు కోసం కుళ్ళుని నింపుకుంటున్న నిరుపేదలు,
పడకసుఖాలకి పరితపించే అజ్ఞాత ప్రాణులు,
ఇవి చేస్తూ, ఇదికదరా LIFE అని అనుకునే మూర్ఖులు.

 #solotravel #traveldaries #people_and_world #lifelessons

revanthteja5452

Revanth Teja

New Creator