Nojoto: Largest Storytelling Platform

సమయం మనిషికి పరీక్షిస్తుంది, సహనాశక్తిని పరీక్షిస్

సమయం మనిషికి పరీక్షిస్తుంది,
సహనాశక్తిని పరీక్షిస్తుంది.
ప్రతి నిమిషం గణించి లిఖించినట్టుగా ,
సమయం నిత్యం మనిషిని ప్రశ్నిస్తుంది.

ఉదయంలో శాంతిని వెతుక్కుంటూ ,
అనుక్షణం  సమయం గుర్తించుకోవాలి.
కాని సమయం ఎప్పుడు మన మాట వినదు ,
దానిని మనం   సహించుకోవాలి, భరించాలి 


సమయం మనిషిని పరీక్షిస్తూనే ఉంటుంది 
ఆత్మబలాన్ని పరీక్షిస్తుంది 
అది మనల్ని తనలోకి ఆహ్వానించేవరకు 
సహనం మన గమ్యం అవ్వాలి

©gopi kiran
  #MomentOfTime
gopikiran7359

gopi kiran

Bronze Star
New Creator
streak icon106