Nojoto: Largest Storytelling Platform

రాయ్ ,రాయ్ మనే తొంటే కుర్రోడా..,! వేగం, ఎందుకు రా

రాయ్ ,రాయ్ మనే తొంటే కుర్రోడా..,!
వేగం, ఎందుకు రా కుంటే కుర్రోడా..!
అడ్డం అచ్చె గదరా..!అందాల భామ.!
ఆగి పడితివి కదరా..!కొంటె కుర్రోడా..!
కుయ్, కుయ్ మని వచ్చే ఎర్రని బుయీ..!
అందులో నువ్వు పోయి..!
బెడ్ ఎక్కితివి కదరా.!కొంటె కుర్రోడా..!
బుద్ది మానారా తోంటే తొంటే పిల్లొడా!
                .......(A.R) bike rider accident... Poetry
రాయ్ ,రాయ్ మనే తొంటే కుర్రోడా..,!
వేగం, ఎందుకు రా కుంటే కుర్రోడా..!
అడ్డం అచ్చె గదరా..!అందాల భామ.!
ఆగి పడితివి కదరా..!కొంటె కుర్రోడా..!
కుయ్, కుయ్ మని వచ్చే ఎర్రని బుయీ..!
అందులో నువ్వు పోయి..!
బెడ్ ఎక్కితివి కదరా.!కొంటె కుర్రోడా..!
బుద్ది మానారా తోంటే తొంటే పిల్లొడా!
                .......(A.R) bike rider accident... Poetry