Nojoto: Largest Storytelling Platform

White మనిషి ఉన్నప్పుడు ఎందుకు విలువను ఇవ్వరు వదిల

White మనిషి ఉన్నప్పుడు ఎందుకు విలువను ఇవ్వరు 
వదిలి పోయినా తరువతనే , అతని మంచి తనం గుర్తుకు వస్తుంది కదా అందరికి 
ఇదే ప్రతి ఒక్కరి పరిస్థితి ...
ఉన్నపుడు తెలుసుకోరు , పోయిన తరువాత తమకు తామే వేధిస్తూ ఉంటారు ......

©Rama Maheshwari
  #Buddha_purnima #Telugu #Nojoto #Thoughts #thought #Life_experience #Life #Love #story #Hindi