Nojoto: Largest Storytelling Platform

ఊపిరికూడ బరువుగ మారె గుండెలొ ఏదొ తెలియని బాధే రాయి

ఊపిరికూడ బరువుగ మారె
గుండెలొ ఏదొ తెలియని బాధే
రాయిని మలచి రాముని చేసి
నీవెడలేవా నను ఒదిలేసి రాయిన కూడా ప్రాణం ఉందని
ప్రాణంలోనా మనసొకటుందని
నీవేగా నిను నాలో కలిపింది
నీవేలే నను నాలో నిలిపినది చెలియా

ఊపిరి పోసి ఎటుపోయావే
ఊసులు కూడ వినపడవాయే
ఊహలకందని జగమో ఏమొ
ఊపిరికూడ బరువుగ మారె
గుండెలొ ఏదొ తెలియని బాధే
రాయిని మలచి రాముని చేసి
నీవెడలేవా నను ఒదిలేసి రాయిన కూడా ప్రాణం ఉందని
ప్రాణంలోనా మనసొకటుందని
నీవేగా నిను నాలో కలిపింది
నీవేలే నను నాలో నిలిపినది చెలియా

ఊపిరి పోసి ఎటుపోయావే
ఊసులు కూడ వినపడవాయే
ఊహలకందని జగమో ఏమొ
amaterasu9739

amaterasu

New Creator