Nojoto: Largest Storytelling Platform

పోతే పోతాం అని నువ్వొక్కడివి నిశ్చయించుకుని విచ్చ

పోతే పోతాం అని నువ్వొక్కడివి నిశ్చయించుకుని 
విచ్చలవిడిగా తిరిగితే కుదరదు
నీతో పాటు ఎంతమందిని వెనకేసుకెళ్తావో 
తెలివికి తెచ్చుకుని గృహనిర్భంధంలో గమ్మునుండు. #కొరోనా #గృహనిర్భంధం #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#corona_awareness #coronavirus