Nojoto: Largest Storytelling Platform

ఆ చివరి రోజులు! కడుపుకు నల్గురు బిడ్డలు పుట్టినా


ఆ చివరి రోజులు!

కడుపుకు నల్గురు బిడ్డలు పుట్టినా..
విద్దె సెప్పించి ప్రయోజకులను చేసినా..
వొంగిపోయిన కట్టెకు తోడుగా
వొంగిపోని ఒక కట్టైనా పట్నం దాట లేకపాయె!
గుక్కెడు గంజినీళ్లు పోసి,
సాకెటోడు ఒక్కడూ దూర దేశం నుండి రాకపాయె!

కళ్ళల్లో పెట్కొని పెంచినా
ఒక్క లేత చేయైనా బాసట లేక
బతుకుడు లవు తకిలీబయె అవ్వకు!

అన్ని నెల్లు
కడుపుల మోసి,
కని పెంచిన అవ్వ బతుకు
ఆ కడపటి నాల్గు దినాలు
గోస గోస!

"ధర్మాన్న ప్రమదితవ్యం" #వన్నెలయ్య_వచన_కవిత #సమస్యాపూరణ83 #అవ్వ #బతుకు

ఆ చివరి రోజులు!

కడుపుకు నల్గురు బిడ్డలు పుట్టినా..
విద్దె సెప్పించి ప్రయోజకులను చేసినా..
వొంగిపోయిన కట్టెకు తోడుగా
వొంగిపోని ఒక కట్టైనా పట్నం దాట లేకపాయె!
గుక్కెడు గంజినీళ్లు పోసి,
సాకెటోడు ఒక్కడూ దూర దేశం నుండి రాకపాయె!

కళ్ళల్లో పెట్కొని పెంచినా
ఒక్క లేత చేయైనా బాసట లేక
బతుకుడు లవు తకిలీబయె అవ్వకు!

అన్ని నెల్లు
కడుపుల మోసి,
కని పెంచిన అవ్వ బతుకు
ఆ కడపటి నాల్గు దినాలు
గోస గోస!

"ధర్మాన్న ప్రమదితవ్యం" #వన్నెలయ్య_వచన_కవిత #సమస్యాపూరణ83 #అవ్వ #బతుకు

#వన్నెలయ్య_వచన_కవిత #సమస్యాపూరణ83 #అవ్వ #బతుకు