Nojoto: Largest Storytelling Platform

ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. అ

ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో
ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం.
అట్లనే
గతేడాదికి ఈ ఏడాది ఎట్లనో
వచ్చే ఏడాదికి ఈ ఏడాది కూడా అంతే.

©Dinakar Reddy #nojototelugu #dinakarreddy #Calendar #year
ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో
ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం.
అట్లనే
గతేడాదికి ఈ ఏడాది ఎట్లనో
వచ్చే ఏడాదికి ఈ ఏడాది కూడా అంతే.

©Dinakar Reddy #nojototelugu #dinakarreddy #Calendar #year