Nojoto: Largest Storytelling Platform

🏊‍♂🏊‍♀🏊‍♂🏊‍♀ బాపురం భాషితాలు 🏊‍♂🏊‍♀🏊‍♂🏊‍♀

జీవితంలో ఏదైనా సాధించాలన్న ఆశయం ఉంటే మాత్రం సరిపోదు.
నిన్ను నీవు ఉత్తేజపరచుకుంటూ ఉత్సాహంతో సాధన దిశగా నీ ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. 
మొదటి ప్రయత్నంలో విజయం సిద్ధించకపోయినా నిరుత్సాహపడకుండా నీవు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే దాకా ప్రయత్నం మీద ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. 

నీ ప్రయత్నాలు సఫలమై విజయం చేకూరితే ఆ విజయాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ మరిన్ని విజయాలకై  ముందుకు సాగిపో. 
అపజయం పొందినా అది నేర్పిన పాఠాలతో సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టి విజయం పొందే దిశలో మున్ముందుకు సాగుతూనే ఉండు. 

👏👏 శుభమస్తు 👏👏 06/02/2021 👏👏
✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #qkkthoughts #qkbaba #qkdidi #qklife

naraharirao2182

Narahari Rao

New Creator