ముప్పై ఆరు అక్షరాల తెలుగు , యాభై ఐదు అక్షరాల వెలుగై , అజంతమై , శ్రావ్యమై , వీనుల విందై , పదిహేను కోట్ల మందికి మాతృ మూర్తిలా స్ఫూర్తిని ఇస్తుంది 🌼🌸🌹సర్వులకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు👍🌹🌹😊 #TeluguLanguageDay Thanku Paruchuri Gk Dilse