Nojoto: Largest Storytelling Platform

నింగి జాబిలీ నీ రూపుంది పువ్వు నవ్వులో నీ నవ్వుంద


నింగి జాబిలీ నీ రూపుంది
పువ్వు నవ్వులో నీ నవ్వుంది
మనసున నీవు కారణమేమో..
కోకిల గొంతులొ నీ పాటుంది #వన్నెలయ్య_రుబాయిలు 92 #రుబాయి #రుబాయిలు

నింగి జాబిలీ నీ రూపుంది
పువ్వు నవ్వులో నీ నవ్వుంది
మనసున నీవు కారణమేమో..
కోకిల గొంతులొ నీ పాటుంది #వన్నెలయ్య_రుబాయిలు 92 #రుబాయి #రుబాయిలు