Nojoto: Largest Storytelling Platform

దిశ చట్టం వచ్చిందన్నారు ఆడపిల్లకు రక్షణ పెరిగిందన్

దిశ చట్టం వచ్చిందన్నారు
ఆడపిల్లకు రక్షణ పెరిగిందన్నారు 
న్యాయం తక్షణమే అన్నారు 
రుజువైతే శిక్ష కఠినమైనదన్నారు 
స్పెషల్ కోర్టులు అంటూ చెప్పారు
దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు 
మంత్రిగారు శిక్షలు పడుతున్నాయన్నారు 
పోలీసులు ఆ చట్టమే ఇంకా అవ్వలేదు అన్నారు 
న్యాయం కోసం ఎంతో మంది తిరుగుతున్నారు 
అన్యాయం అయిపోయిన వారు అనేకం ఉన్నారు 
మృగాల రూపంలో ఇంకా సమాజంలో తిరుగుతున్నారు 
ఏదో ఒక చోట దాడి చేస్తూనే ఉన్నారు 
చంటి పాప నుండి ముసలి తల్లి వరకు వదలకుంటున్నారు 
రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు  
కేసులు పెడితే బెదిరిస్తున్నారు
ఎదిరిస్తే మృత్తి ఒడిలోకి చేరుస్తున్నారు 
అధికారులే సెటిల్మెంట్లు చేస్తున్నారు 
కాకమ్మ కబుర్లు చెప్పి కేసులు క్లోజ్ చేస్తున్నారు  #దిశ #చట్టం #మృగం #yqkavi #తెలుగుకవి
దిశ చట్టం వచ్చిందన్నారు
ఆడపిల్లకు రక్షణ పెరిగిందన్నారు 
న్యాయం తక్షణమే అన్నారు 
రుజువైతే శిక్ష కఠినమైనదన్నారు 
స్పెషల్ కోర్టులు అంటూ చెప్పారు
దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు 
మంత్రిగారు శిక్షలు పడుతున్నాయన్నారు 
పోలీసులు ఆ చట్టమే ఇంకా అవ్వలేదు అన్నారు 
న్యాయం కోసం ఎంతో మంది తిరుగుతున్నారు 
అన్యాయం అయిపోయిన వారు అనేకం ఉన్నారు 
మృగాల రూపంలో ఇంకా సమాజంలో తిరుగుతున్నారు 
ఏదో ఒక చోట దాడి చేస్తూనే ఉన్నారు 
చంటి పాప నుండి ముసలి తల్లి వరకు వదలకుంటున్నారు 
రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు  
కేసులు పెడితే బెదిరిస్తున్నారు
ఎదిరిస్తే మృత్తి ఒడిలోకి చేరుస్తున్నారు 
అధికారులే సెటిల్మెంట్లు చేస్తున్నారు 
కాకమ్మ కబుర్లు చెప్పి కేసులు క్లోజ్ చేస్తున్నారు  #దిశ #చట్టం #మృగం #yqkavi #తెలుగుకవి

#దిశ #చట్టం #మృగం #yqkavi #తెలుగుకవి