Nojoto: Largest Storytelling Platform

🌟🌟🌟 నరహరి నిత్య నిపఠము 🌟🌟🌟 1⃣8⃣7⃣ సడుగులు (వ

🌟🌟🌟 నరహరి నిత్య నిపఠము 🌟🌟🌟
1⃣8⃣7⃣
సడుగులు (వంకరమాటలు) పూర్తిగా మానుకో. 
ఏది మాట్లాడినా నిర్ద్వందంగా నిర్మొహమాటంగా సత్యమే మాట్లాడటం అలవరచుకో. 
అంతేకానీ వంకరగా ఎద్దేవా చేస్తూ ఎత్తిపొడుపు మాటలతో ఎదుటివారిని బాధపెట్టడం నీకు తగదు. 
వ్యంగ్యంగా అపహాస్యం చేస్తూ... అందరినీ తక్కువ చేస్తూ తప్ప వేరే మాట్లాడలేకపోతే అప్పుడు నీవు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండటమే మంచిది. 
మంచితనంతో మంచిని పంచి మంచిని పెంచేలా మాట్లాడితే చాలా మంచిదని... అప్పుడు నీతో లోకరీతి కూడా మంచిగా ఉంటుందని తెలుసుకో. 

✍️బాపురం నరహరి రావు. 
అనంతపురము. 
15- 03- 2022. #జీవితం #జీవితసత్యం #తెలుగుకవి #తెలుగు #telugu #teluguquotes #yqteluguvelugu #yqtelugu

naraharirao2182

Narahari Rao

New Creator