నా ప్రేమను భరించలేవు నా కోపాన్ని భరించలేవు నా ఓపికని భరించలేవు నా మౌనాన్ని భరించలేవు కానీ నేను నిన్ను నా గుండెల్లో మోస్తూనే ఉన్నాను #telugu #teluguquotes #teluguvelugu #telugukavi #telugupoetry