Nojoto: Largest Storytelling Platform

అందం అంటే.. తన చక్కని చంద్రబింబ వదనం తన చారెడేసి

అందం అంటే..

తన చక్కని చంద్రబింబ వదనం
తన చారెడేసి కళ్లు
తన బుగ్గలపై అప్పుడప్పుడు వచ్చిపోయే సొట్టలు
తన నవ్వుల జలపాతాలు
తన కురుల పరిమళాలు
కాదు......
పరోపకార జీవనం
ప్రకృతితో మమైక్యం! #వన్నెలయ్య_వైక్యూ_కవి #అందానికినిర్వచనం #yqkavi #telugu #collb