రోజంతా పనిచేస్తే నిదుర కమ్మ గుంటుంది ఆకలితో భోంచేస్తే బువ్వ కమ్మ గుంటుంది నిన్ను నువ్వు మధించడమే - జీవితం స్పందిస్తూ విరచిస్తే కవిత కమ్మగుంటది #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి రోజంతా పనిచేస్తే నిదుర కమ్మ గుంటుంది ఆకలితో భోంచేస్తే బువ్వ కమ్మ గుంటుంది నిన్ను నువ్వు మధిస్తూ లోకంలో.. స్పందిస్తూ విరచిస్తే కవిత కమ్మగుంటది