Nojoto: Largest Storytelling Platform

చిన్నప్పుడు అమ్మ,అన్న నేర్పించారు చిన్న సైకిల్ పై

గంటకి రెండు రూపాయలో ఏమో ఉండేది 
ఎండాకాలం సెలవుల్లో రోజు అదే పని భలే సరదాగా ఉండేది.
అలసిపోయేదాక తొక్కుతుండే ఒక్కోరోజు షాప్ వాడికి వాడి సైకిల్ ఇవ్వకుండా ఇంకో 2rps o 5rps o ఇచ్చి మళ్ళి అదే సైకిల్ ఇంకో రౌండ్ ఏస్తుండే. పడుతూ లేస్తూ చిన్నది బానే నేర్చుకున్న. ఇక పెద్ద సైకిల్ ట్రయల్ స్టార్ట్ చేసా అన్న పట్టుకున్నాడు వెనకాల ఉన్నాడు కదా అని డేర్ గానే ఎళ్తున్న అరే అన్న విడిచిపెట్టకురా అంటూ వాడిని బెదిరిస్తూ ముందుకు చూస్తూ అలా అలా వెళుతుండగ నాకు రావాలని వాడు వదిలేసాడు ఇంకే గ్రిప్ పోయింది స్ట్రెయిట్ గా కాకుండా అదే యూ టర్న్ తీస్కుంది దొంగ మొహంది without my permission 😏😏 
ఏముందిక పడ్డ 😣😣 ఖతమ్ అప్పటినుండి మళ్ళీ సైకిల్ జోలికి పోలే 🙊🙊 ఆ తర్వాత ఒకరోజు హాలిడేస్ లోనే బొర్ కొట్టి నైట్ తిరగాలని కోరిక నాకు 
మా సాలె గాడు నేను మా హరి అలా సరదాగ తిరుగుదాం అని మా మామ స్కూటీ తీస్కుని వెళ్ళినమ్ దొంగల్లాగా ఒక రౌండ్ బానే ఏసాం తర్వాత నేను డ్రైవ్ చేసినట్టు చేస్తా నకు నేర్పించని ముందు కూర్చున్న వాడు నా వెనకాల మేమిద్దరమే వెళళినమ్ అటు మొత్తం చీకటి ఉంటది వాగు మధ్య మధ్యలో సమాధులు అటు వైపు రాత్రి వెళ్ళొద్దని ఒక టాక్ ఉంది. ఐనా వింటే శ్రీలతెందుకవుతుంది. హ హ వెళ్ళొచ్చాం ఏం తెలీనట్టే ఉన్నాం ఇక మరుసటి రోజు ఒకటే vomitings 
సడెన్ గా ఎందుకిలా ఏమైంది అనడిగితే మెల్లిగా చెప్పాం అమ్మ రాత్రి అలా అలా తిరిగొచ్చాం అని అమ్మ,అత్త అందరు ఓ రౌండ్ ఏస్కున్నరు 😁 ఏదో గాలి సోకిందని ఏదేదో చేస్తే ఒకరోజుకు మామూలు ఐపోయిన 
Highlight ఏంటంటే వాడికేం కాలే నాకే జరిగింది. దానికి నేనే బాగా నచ్చినట్టున్నా 😥😅 మళ్ళీ అలాంటి సాహసం చేయలేదు. చూడాలి మళ్ళీ ఎపుడైనా 😉😉😅😅

#yqkavi#yqbaba#సైకిల్#రైడింగ్#lockdown#teluguvelugu#సహస్రాక్ష  #YourQuoteAndMine
Collaborating with Dasari Laxman

ఆ తర్వాత ఒకరోజు హాలిడేస్ లోనే బొర్ కొట్టి నైట్ తిరగాలని కోరిక నాకు మా సాలె గాడు నేను మా హరి అలా సరదాగ తిరుగుదాం అని మా మామ స్కూటీ తీస్కుని వెళ్ళినమ్ దొంగల్లాగా ఒక రౌండ్ బానే ఏసాం తర్వాత నేను డ్రైవ్ చేసినట్టు చేస్తా నకు నేర్పించని ముందు కూర్చున్న వాడు నా వెనకాల మేమిద్దరమే వెళళినమ్ అటు మొత్తం చీకటి ఉంటది వాగు మధ్య మధ్యలో సమాధులు అటు వైపు రాత్రి వెళ్ళొద్దని ఒక టాక్ ఉంది. ఐనా వింటే శ్రీలతెందుకవుతుంది. హ హ వెళ్ళొచ్చాం ఏం తెలీనట్టే ఉన్నాం ఇక మరుసటి రోజు ఒకటే vomitings సడెన్ గా ఎందుకిలా ఏమైంది అనడిగితే మెల్లిగా చెప్పాం అమ్మ రాత్రి అలా అలా తిరిగొచ్చాం అని అమ్మ,అత్త అందరు ఓ రౌండ్ ఏస్కున్నరు 😁 ఏదో గాలి సోకిందని ఏదేదో చేస్తే ఒకరోజుకు మామూలు ఐపోయిన Highlight ఏంటంటే వాడికేం కాలే నాకే జరిగింది. దానికి నేనే బాగా నచ్చినట్టున్నా 😥😅 మళ్ళీ అలాంటి సాహసం చేయలేదు. చూడాలి మళ్ళీ ఎపుడైనా 😉😉😅😅 #yqkavi#yqbaba#సైకిల్#రైడింగ్#lockdown#teluguvelugu#సహస్రాక్ష #YourQuoteAndMine Collaborating with Dasari Laxman