ప్రియమైన నా ప్రేమ కి నేను రాయునది.. ఓ.. నా ప్రేమ.. నా ప్రేమ స్వచ్ఛమైనది, నా ప్రేమ లో అంతులేని ప్రేమ ఉందే తప్ప.. స్వార్థం లేదు.. నా ప్రేమ నిన్ను బంధించినట్టు అనిపిస్తే.. నీవు నా ప్రేమ ని వదిలి వెళ్లొచ్చు.. నా ప్రేమ నిజమైనది.. శాశ్వతమైనది.. నా ప్రేమలో నేను నిన్ను ఎప్పుడు కూడా.. బంధించలేదు.. అలా బంధిస్తే అది ప్రేమ కానే కాదు.. నా ప్రేమ..నేను ఈ భూమి మీద ఉండే వరకు.. నా ప్రేమ ఉంటుంది.. ఇది నా ప్రేమ లేఖ కాదు..నేను నీకు రాసే నాలో ఉండే అంతులేని భావాల కలయికనే నా ఈ లేఖ. ఇట్లు నా ప్రేమ లో ఉండే ప్రేమ. మీ ప్రేమను తెలియజేస్తూ చక్కని ప్రేమలేఖ రాయండి #ప్రేమలేఖ #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi