Nojoto: Largest Storytelling Platform

బజారులో డిగ్రీలు దొరుకుతున్నాయి బడికి వెళ్లకుండాన

బజారులో డిగ్రీలు దొరుకుతున్నాయి 
బడికి వెళ్లకుండానే అందుతున్నాయి 
పరీక్ష రాయకుండానే వస్తున్నాయి 
ఒరిజినల్ కు మించి ఉన్నాయి 
వాటితో లక్షల జీతాలు అందుతున్నాయి 
అందుకున్నవాడి సూక్తులు ఇంకా బాగున్నాయి 
కష్టపడాలంటు వాడి సూచనలు అదిరిపోతున్నాయి  #డిగ్రీ #certificate #fake #yqkavi #తెలుగుకవి
బజారులో డిగ్రీలు దొరుకుతున్నాయి 
బడికి వెళ్లకుండానే అందుతున్నాయి 
పరీక్ష రాయకుండానే వస్తున్నాయి 
ఒరిజినల్ కు మించి ఉన్నాయి 
వాటితో లక్షల జీతాలు అందుతున్నాయి 
అందుకున్నవాడి సూక్తులు ఇంకా బాగున్నాయి 
కష్టపడాలంటు వాడి సూచనలు అదిరిపోతున్నాయి  #డిగ్రీ #certificate #fake #yqkavi #తెలుగుకవి