Nojoto: Largest Storytelling Platform

ఎప్పటిలాగే ఎదురుచూసా ఎండమావిలో నీళ్ళు వెతుకుతున్

ఎప్పటిలాగే ఎదురుచూసా 
ఎండమావిలో నీళ్ళు 
వెతుకుతున్నానని తెలుసు
తెలిసినా అదో పిచ్చి ఆశ..
చేసేదేం లేక ఎప్పటిలాగే 
అందరికన్నా ముందు
నీమాటగ నాకు నేనే చెప్పుకున్నా శుభాకాంక్షలు.. Chitti..

#yqbaba #yqkavi #ఎండమావి #శుభాకాంక్షలు #telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion