Nojoto: Largest Storytelling Platform

ఎరుకే ఎరుకే నువ్వెవరో నాకే ఎరుకే నీ హృదిలో ఒరిగిన

ఎరుకే ఎరుకే నువ్వెవరో నాకే ఎరుకే
నీ హృదిలో ఒరిగిన స్నేహితని నే కనుక
నీ గుబులును గుర్తించే గుండెసడి నే కనుక
నీ భావోద్వేగాలకు బంధువైన భావాన్ని నే కనుక
నీ అంతరంగంలోకి తొంగిచూసే అంతర్యామిని నే కనుక #manvithakshari #మాన్వి #teluguvelugu #yqkavi #teluguquotes #telugupoetry  #YourQuoteAndMine
Collaborating with sony svm