Nojoto: Largest Storytelling Platform

చలి పులిని తరిమే భోగి మంటలు చేదు జ్ఞాపకాలు కాల్చే

చలి పులిని తరిమే భోగి మంటలు 
చేదు జ్ఞాపకాలు కాల్చే భోగి మంటలు 
పొంగళ్ళు పొంగే భోగి కుండలు
పిల్లల తలలపై జారే భోగి పళ్ళు 

భోగి పండుగ శుభాకాంక్షలు 💐💐 #భావసుమాలు 
#వైక్యూకవి 
#ప్రహేళిక 
#సంక్రాంతి
చలి పులిని తరిమే భోగి మంటలు 
చేదు జ్ఞాపకాలు కాల్చే భోగి మంటలు 
పొంగళ్ళు పొంగే భోగి కుండలు
పిల్లల తలలపై జారే భోగి పళ్ళు 

భోగి పండుగ శుభాకాంక్షలు 💐💐 #భావసుమాలు 
#వైక్యూకవి 
#ప్రహేళిక 
#సంక్రాంతి

#భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #సంక్రాంతి