Nojoto: Largest Storytelling Platform

రక్తం ప్రాణశక్తి ప్రాణశక్తి ని పంచుదాం పంచగలం ...

రక్తం ప్రాణశక్తి
ప్రాణశక్తి ని పంచుదాం
పంచగలం ...
మనం మానవత పెంచగలం
వీర సైనికుడు
రక్తదానం చేసే త్యాగమూర్తి 
 ఒక్కో రక్తపు బొట్టు🩸🩸
ఓ కుటుంబానికి వెలుగు 🌄
ఒక్కో రక్తపు బొట్టు🩸🩸
ఓ ఇంటి ఇల్లాలికి కుంకుమ బొట్టు🔴

 #భావసుమాలు 
#వైక్యూకవి 
#blood donar day
రక్తం ప్రాణశక్తి
ప్రాణశక్తి ని పంచుదాం
పంచగలం ...
మనం మానవత పెంచగలం
వీర సైనికుడు
రక్తదానం చేసే త్యాగమూర్తి 
 ఒక్కో రక్తపు బొట్టు🩸🩸
ఓ కుటుంబానికి వెలుగు 🌄
ఒక్కో రక్తపు బొట్టు🩸🩸
ఓ ఇంటి ఇల్లాలికి కుంకుమ బొట్టు🔴

 #భావసుమాలు 
#వైక్యూకవి 
#blood donar day