Nojoto: Largest Storytelling Platform

రాతి గుండె నీది కాదా రాలు మనసు చూడలేదు ప్రేమ మనసు

రాతి గుండె నీది కాదా రాలు మనసు చూడలేదు
ప్రేమ మనసు నాది కాదా కఠిన మనసు చూడలేదు
నా ప్రేమను చూస్తుంటే "చెలి - లోకానికి" చులకన..
ఎందుకనో తెలియలేదు కరుణ చూపు చూడలేదు #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #ప్రేమ #భగ్నప్రేమ