Nojoto: Largest Storytelling Platform

చుట్టూ పరచుకున్న నిశ్శబ్ద ఆకాశం చిన్నబోయిన చంద్ర

చుట్టూ పరచుకున్న నిశ్శబ్ద ఆకాశం 

చిన్నబోయిన చంద్రుడు వెన్నెల మూట విప్పకుండా నిద్దరోతున్నాడు 

బిక్కు బిక్కుమంటూ ఒంటరి నక్షత్రం...

అచ్చంగా నాలాగే  #qkbaba #qkpoetry #qklife
చుట్టూ పరచుకున్న నిశ్శబ్ద ఆకాశం 

చిన్నబోయిన చంద్రుడు వెన్నెల మూట విప్పకుండా నిద్దరోతున్నాడు 

బిక్కు బిక్కుమంటూ ఒంటరి నక్షత్రం...

అచ్చంగా నాలాగే  #qkbaba #qkpoetry #qklife
naraharirao2182

Narahari Rao

New Creator